Gayatri Kundalini Savitri camp 1 - గాయత్రీ కుండలినీ సాధనా శిబిరము

శ్రి రీరామ కృష్ణ మాష్టారుగారి శరీరములోని 72,000 నాడులలో గాయత్రీ మంత్రము ప్రవహిస్తూ ఉంటుంది అని శ్రి.జి.ఎస్.కృష్ణాగారు చెప్పిన ఉపోద్ఘాతము ఆయనకు మాష్టారిమీద ఉన్న అవగాహన ప్రేమను తెలుపుతుంది.

Gayatri Kundalini Savitri Sadhana Camp 2 - గాయత్రీ కుండలినీ సాధనా శిబిరము

శ్వాస - విశ్వాస, జ్ఞానము - విజ్ఞానము . విశ్వాసము ఉన్నవారు శ్వాస యొక్క ప్రకృతిని అర్ధము చేసుకుని దానిని వారి ప్రణామక్రమమునకు వినియోగించుకుంటారు.

Gayatri Kundalini Savitri camp 3 - గాయత్రీ కుండలినీ సాధనా శిబిరము

గాయత్రీ కుండలినీ సాధనా శిబిరము - గాయత్రీ మంత్ర సాధన, మహాకాల చక్రవర్తీ యంత్రధ్యానము, ప్రాణాయామము చేసుకొనవలెను