ఏప్రిల్
పరిణామక్రమం లో మన భారతీయ చేతనత్వ విజ్ఞానం 4 స్థాయిలను చెప్తుంది.జాగృతావస్థ నుండి స్వప్నావస్థ,స్వప్నావస్థ నుండి సుషుప్తావస్థ,సుషుప్తావస్థ నుండి తురియావస్థకి సమాంతరంగా మానవ జాతి యుగాలలో నుండి వెళ్తూ ఉంటుంది.స్వప్న లోకం గురించి మనకి తెలియనంత వరకు ఏ యోగము మనకి పనికి రాదు.
మే
150500 శృతి - చక్ర ధ్యానము
సవ్యముగా వినటమే ధ్యానము. భగవద్గీత ఏకాదశోధ్యాయ పారాయణ చాలా ముఖ్యము.
జులై
020700 అవతారము - మానవ జీవితము
పాల సముద్రాన్ని అమృతము కొరకు మంధన చెసినప్పుడు శివిడు ఏ విధంగా గరళాన్ని తన కంఠములో ఉంచుకున్నాడో అలా మనము ఏదన్నా మనవాళ్ళవల్ల తప్పులు జరిగినప్పుడు వాళ్ళ తప్పులని కాకుండా వారిలోని మంచిగుణాలను చూసి, వారి తప్పులను మనవాక్కు దాటి బయతికి రాకుండా చెయ్యటమే మనలో కూర్మావతార ప్రాకట్యము జరిగినదానికి ప్రతీక.
అక్టోబరు
061000 నవరాత్రి సాధన - అవతారములు
మీ శరీరములో వేదములు ఉంటేనే వేదమయ జీవితము అవుతుంది, స్మృతిలబ్ధ్వా . మాన శరీరములోని అవతారములను స్మృతిలో ఉంచుకోండి.
291000 పరివ్రాజక కర్తవ్యం
పరివ్రాజక కర్తవ్యం
డిసెంబరు
"వేదవిజ్ఞానం అన్నా దార్మిక దృష్టి అన్నా ఒకటే.దార్మిక దృష్టి అలవడాలంటే వేద విజ్ఞానం రావాలి.పదము పదార్దముగా మరేటటువంటి విద్య గందర్వ వేదం.ఆ ఫనిని గందర్వులు చేస్తారు.స్థాపత్య వేదం ద్వారా తక్షణమే మనః శాంతిని పొందవచ్చు.ఆయుర్వేదం అంటే అహంకారం యొక్క పరిపూర్ణత ఎలా జరుగుతుంది అనే విద్య.ఆయుర్వేదం బ్రహ్మ జ్ఞానం ఒకటే. "
"ప్రదక్షిణలు మంచి భావనలతో చేయటం వలన మన చేతనత్వంలో మార్పు వస్తుంది.వైజ్ఞానిక దృష్టి,దార్శినిక దృష్టి,దార్మిక దృష్టి ఈ మూడూ కలిస్తేనే భారతీయ ఆధ్యాత్మికత అవుతుంది "
"జన్మజన్మల ఋణానుబందం షోడశ సంస్కారాల ద్వారా మనలోని జీన్స్ ని మార్చుకోవచ్చు.ప్రతి రోజు మన శరీరంలో షోడశ సంస్కారాలు జరుగుతాయి. "
"ఆధ్యాత్మికతనువైజ్ఞానిక దృష్టికోణంతో చుడాలి.మనము ఏమి దర్శించినా(జీవము వున్న ప్రాణి అయినా జీవము లేని ప్రాణి అయిన)అది ఒక చేతనత్వానికి గుర్తు. "
301200 వైజ్ఞానిక దార్శనిక ధార్మిక దృష్ఠి 2
ఆధ్యాత్మికత మొత్తము మానవుని యొక్క మనః స్థితి మీద ఆధారపడి వుంది. వైజ్ఞానికి దృష్టి అంటే ఇంద్రియాలకు సంభందించిన దృష్టి.దార్మిక దృష్టి అంటే అక్కడ మన ప్రయత్నాలు ఏమి వుండవు.
301200 వైజ్ఞానిక దార్శనిక ధార్మిక దృష్ఠి 2
మౌనమే ధర్మము మౌనమే సృష్టికి కారణము. ధార్మిక దృష్టి అంటే ఇంద్రియాలతో, భావాలతో సంబందం లేకుండా వుండటం. ధార్మికత అంతే మౌనస్థితి.
వేదాలు మూడు గుణాల గురించి చెప్తాయి.అవి తమో గుణము,రజో గుణము,సత్వ గుణము.