Our Master's Voice

మన మాష్టారి వాణి - వైజ్ఞానిక ఆధ్యాత్మికతకు కొత్త బాణి
1993 YEAR

జనవరి

200193 సంస్కారములు

"పుట్టినటువంటి బాలుడు ఎటువంటి లక్ష్యాన్ని,ఎటువంటి గమ్యాన్ని చేరుకోగలడో సంకేతంగా సూచించ గలిగేటటువంటి పేరు పెట్టగలగడం. పేరు పెట్టిన తరువాత ఆ చిరంజీవి అటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలొ సమాజం యొక్క, కుటుంబం యొక్క,తల్లితండ్రుల యొక్క ఎంత యోగ దానం ఉంటుదో నిర్ణయించుకొనే అవకాశం నామకరణ సంస్కారం వలన వస్తుంది."

మార్చి

శివరాత్రి

శ్వాసపై దృష్టిని నిరంతరము ఉంచుకోవాలి. గాయత్రీ మంత్రము, శ్వాసను అర్ధంచేసుకునే ప్రయత్నము చెయ్యండి.

ఆగస్ట్

సౌర శక్తి సందోహన పరా ప్రకృతి పరమార్జన

పుట్టినదగ్గరనుంచి మళ్ళీ శరీరము వదిలేవరకు అజపా గాయత్రీ నిరంతరము ప్రతి మనిషి ప్రతి జీవిలోను శ్వాస ద్వారా జరుగుతూనే ఉంటుంది. అధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించటమే చాలా కష్టము, అందులో అడుగుపెట్టేవాళ్ళే చాలా తక్కువ, అక్కడీకి వచ్చేవాళ్ళు చాలా మటూకు వాళ్ళ సమస్యల నివారణకే వస్తారు కానీ, నిజమైన అధ్యాత్మికతను తెలుసుకునేందుకు వచ్చ్చేవాళ్ళు వేళ్ళమీద లెఖ పెట్టవచ్చు