జనవరి
భాగవత యజ్ఞము
గాయత్రీ మహా విజ్ఞాన్ 1
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 2
గాయత్రీ మహా విజ్ఞాన్ 2
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 3
గాయత్రీ మహా విజ్ఞాన్ 3
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 4
గాయత్రీ మహా విజ్ఞాన్ 4
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 5
గాయత్రీ మహా విజ్ఞాన్ 5
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 6
గాయత్రీ మహా విజ్ఞాన్ 6
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 8
గాయత్రీ మహా విజ్ఞాన్ 8
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 9
గాయత్రీ మహా విజ్ఞాన్ 9
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 9
గాయత్రీ మహా విజ్ఞాన్ 9
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 10
గాయత్రీ మహా విజ్ఞాన్ 10
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 11
గాయత్రీ మహా విజ్ఞాన్ 11
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 12
గాయత్రీ మహా విజ్ఞాన్ 12
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 13
గాయత్రీ మహా విజ్ఞాన్ 13
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 14
గాయత్రీ మహా విజ్ఞాన్ 14
020103 గాయత్రీ మహా విజ్ఞాన్ 15
గాయత్రీ మహా విజ్ఞాన్ 15
లలితా సహస్రనామం 1
040998 లలితా సహస్రనామం 2
లలితా సహస్రనామం 2
040998 లలితా సహస్రనామం 3
లలితా సహస్రనామం 3
040998 లలితా సహస్రనామం 4
లలితా సహస్రనామం 4
040998 లలితా సహస్రనామం 5
లలితా సహస్రనామం 5
మనో భుధ్ధి చిత్తాహంకారం
షిరిడీ
శ్రీరామ సహ్యాద్రి గాయత్రి
ఫిబ్రవరి
నాటు కోసుకో
ఓంకారం
రామ కృష్ణ పీఠము
సప్త కిరణములు
టైం మేనేజ్మెంట్
మార్చి
అర్చన
రమణ మహర్షి సాధన
సాయి చరిత్ర
వేదమాత దేవ మాత సంజీవిని
యోగము
ఏప్రిల్
జిల్లెల్లమూడి అమ్మ
పూర్ణిమా ధ్యానం
160403 పూర్ణిమా వారసత్వము
పూర్ణిమా వారసత్వము
మే
తిరుపతి ధ్యానము
140503 తిరుపతి
తిరుపతి
జూన్
అమృత దీక్ష
150603 అమృత దీక్ష
అమృత దీక్ష
జూలై
280703 ఓంకార సాధన
స్నేహ వందన ఓంకార సాధన
ఆగష్టు
గురు ప్రణాళిక దీక్ష
ఈ నాటి విద్యా విధానములో మనస్సును ఎలా అదుపుచేసుకోవాలి, మనస్సును ఎలా అధిగమించాలి అనేది నేర్పబడుటలేదు. మనస్సును ఉపయోగించుకుని డబ్బు ఎలా సంపాదించాలి అని మాత్రమే నేర్పిస్తున్నాము. మనస్సును అదుపులో ఉంచుకోవటము, అధిగమించటము నేర్పనంతవరకు ఈ సమాజమును, మనుష్యులను ఎంతమంది గురువులు వచ్చినా, ఎన్ని అవతారాలు వచ్చినా పార్చలేవు అనేదే గురువుల ఆవేదన.
సంకల్పము శ్వాస జ్ఞానము ఇవి అధ్యాత్మిక విద్య యొక్క సోపానములు. విద్య అనేది ఆచరణాత్మకముగా లేకపోతే ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే.
గయాన్ త్రాయతి ఇతి గాయత్రి - గాయత్రీ మంత్రము ప్రాణ శక్తిని గురుంచి చెప్తోంది అని అర్ధం చేసుకోండి. పరమ పూజ్య గురుదేవులు ఇన్ని పుస్తకాలు పనీ పాటు లేక కాదు రాసినది అనే కనీస జ్ఞానమును మీరు కలిగి ఉంటె ఆయన రాసిన పుస్తకాలను మీరు చదవండి, అందరితో చదివించండి.
నాటుకోవటం నేర్చుకోండి, మీ సమయాన్ని మీ వనరుల్ని మీ ప్రతిభని నాటుకోండి. దానము అనే మాటకి ఈ కాలములో విలువ లేకుండా పోయింది. మనము గురువుల పనిని చెయ్యటము మొదలుపెడితే మన వెనకాల ఆ గురువు యొక్క శక్తి పని చేస్తుంది.
కలిసి భోజనము చేస్తే మీకు మహాలక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది, అందుకని ప్రతి రోజూ కుటూంఅములోని వారంతా కలిసి భోజనము చెయ్యండి, ఆహారమును తీసుకునే టప్పుడూ భగవద్గీత 15వ అధ్యాయము తప్పక చదవండి, లేదా వినండి. భోజనము చేసేటప్పుడు ఎలాంటి మానసిక స్ధితి ఉండాలో తెలియకపోవటమువలనే నేటి మానవజాతి ఇన్ని రోగాలబారిన పడుతోంది.
సెప్టెంబర్
హైరార్కి
దీక్ష - ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం దీక్ష . తిరుపతి కొండ, హిమాలయా పర్వతములు అఖండ గురుసత్త పై ధ్యాన దీక్షను అందించారు. ఒక రమణ మహర్షి అరుణాచలము కొండ తన తండ్రి, పరమ పూజ్య గురుదేవులు హిమాలయాలను తన తండ్రి అన్నారు. మనము ఆంధ్రులము మన తండ్రి తిరుమల కొండలు. అఖండ గురుసత్త పై చక్ర ధ్యానము చెప్పారు.
ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం దీక్ష తీసుకొనుట అనగా పంచాగ్నివిద్య దీక్ష. ఇది 5 దళములు అనగా హృదయ క్షేత్రమును జాగృతము చేస్తుంది. మహాకాల చక్రవర్తి యంత్రాన్ని రోజూ దర్శించండి.
అక్టోబరు
061003 గాయత్రీ మహా విజ్ఞాన్ వర్ణము
గాయత్రీ మహా విజ్ఞాన్ వర్ణము
071003 గాయత్రీ మహా విజ్ఞాన్
గాయత్రీ మహా విజ్ఞాన్
171003 హైరార్కి
హైరార్కి
071003 మనో బుద్ధి చిత్త అహంకారము
మనో బుద్ధి చిత్త అహంకారము
శ్రధ్ధ విశ్వాసము
నవంబరు
కాకివాయి దీక్షాపర్వము
డిసెంబర్
సహ్యాద్రి రూల్స్
091203 సహ్యాద్రి సంస్కారములు
సహ్యాద్రి సంస్కారములు
101203 సహ్యాద్రి ప్రాణవిద్య
సహ్యాద్రి ప్రాణవిద్య
వసంత పంచమి