జనవరి
"పుట్టినటువంటి బాలుడు ఎటువంటి లక్ష్యాన్ని,ఎటువంటి గమ్యాన్ని చేరుకోగలడో సంకేతంగా సూచించ గలిగేటటువంటి పేరు పెట్టగలగడం. పేరు పెట్టిన తరువాత ఆ చిరంజీవి అటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలొ సమాజం యొక్క, కుటుంబం యొక్క,తల్లితండ్రుల యొక్క ఎంత యోగ దానం ఉంటుదో నిర్ణయించుకొనే అవకాశం నామకరణ సంస్కారం వలన వస్తుంది."
మార్చి
శ్వాసపై దృష్టిని నిరంతరము ఉంచుకోవాలి. గాయత్రీ మంత్రము, శ్వాసను అర్ధంచేసుకునే ప్రయత్నము చెయ్యండి.
ఆగస్ట్
పుట్టినదగ్గరనుంచి మళ్ళీ శరీరము వదిలేవరకు అజపా గాయత్రీ నిరంతరము ప్రతి మనిషి ప్రతి జీవిలోను శ్వాస ద్వారా జరుగుతూనే ఉంటుంది. అధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించటమే చాలా కష్టము, అందులో అడుగుపెట్టేవాళ్ళే చాలా తక్కువ, అక్కడీకి వచ్చేవాళ్ళు చాలా మటూకు వాళ్ళ సమస్యల నివారణకే వస్తారు కానీ, నిజమైన అధ్యాత్మికతను తెలుసుకునేందుకు వచ్చ్చేవాళ్ళు వేళ్ళమీద లెఖ పెట్టవచ్చు
జూన్
మేధా యజ్ఞములు అతి ఉన్నతమైన యజ్ఞములు అవి - సరమేధము, నర మేధము, గోమేధము & అశ్వమేధ యజ్ఞము. అశ్వమేధ యజ్ఞము అన్నిటీకంటె ఉత్తమమైన యజ్ఞము.
శ్రేష్టమైనటువంటి పురుషార్ధము చెయ్యగలిగే వ్యక్తుల సముదాయము అధ్భుతమైనటువంతి మహత్తరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనలను కార్యరూపము దాల్చటానికి చేసే సామూహిక ప్రయత్నాన్ని అశ్వమేధ యజ్ఞము, వశిష్ఠ విశ్వామిత్రుల సంయోగము అని కూడా అంటారు.