Maha Satrayaga kalasayatra 1- కలశ యాత్ర

మంత్రాలయ పుణ్య క్షేత్రములో మొదలైన మహా సత్రయాగ కలశయాత్ర.

Satrayaga - 1 సకల గ్రహ, వాస్తు, నక్షత్ర, దృష్ఠిదోష నివారణ యజ్ఞము.

ఈ సత్రయాగములో పరశువేది, కల్పవృక్షము, కామధేనువులు పొందేందుకు చేసే అంతర్యాగ సాధన మొట్ట మొదటిసారి మానవజాతికి అందించబడింది.

Satrayaga -2- సకల గ్రహ, వాస్తు, నక్షత్ర, దృష్ఠిదోష నివారణ యజ్ఞము. 2nd day

ఋషుల ద్వారా సత్రయాగము హిమాలయములలో కొన్ని కోట్ల సంవత్సరములుగా జరుగుచున్నది. దాని సంక్షిప్త రూపము అందరికీ అందింఛటము ఈ సత్రయాగ మహోత్సవ గొప్పతనము. These videos are presented by www.awgpsouth.org, www.missionrk.com

Satrayagamu - 2 - సత్రయాగము - మిట్టదొడ్డ స్వామి

శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల ఋణము తీర్చుకోలేను అని అత్యంత ప్రేమగా చెప్పిన మిట్టదొడ్డస్వామి.

Satrayaga - 3 - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము Introductory class

శరీరాన్ని నిటారుగా పెట్టి కూర్చుని సాధన చేస్తేనే దేవత్వాన్ని పొందగలము.

Satrayaga - 3 - మంత్రాలయము

700 సంవత్సరాల వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిన రాఘవేంద్రస్వామి ఉన్న స్థలములో మనము సత్రయాగాన్ని జరుపుకుంటున్నాము. మరి అన్ని అధ్యాత్మిక సంస్థలు కలిసి భారతీయ అధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిచాల్సిన సమయము ఆసన్నమైనది.

Satrayaga 4 -మహా లక్ష్మీ సాధన

మహా లక్ష్మీ సాధన చేసినవారికి లభించేది ధనము మాత్రమే కాదు, పుష్కలమైన వనరులు సమకూరుతాయి. ఒక వ్యక్తి దగ్గర కోటి రూపాయలు ఉన్నా అతనికి దాహం వేస్తే కావల్సినది నీరే కాని డబ్బు కాదు. కాబట్టి మహా లక్ష్మీ సాధనచేసి సమయానుసారము మనిషికి అవసరమిన వనరులు పొందే అర్హత సాధించుకోండి. These videos are presented by www.awgpsouth.org, www.missionrk.com

Satrayaga - 5 Mantralaya 1- ద్వైతము, అద్వైతము & విశిష్ఠాద్వైతము

జాగృత, స్వప్న & సుషుప్తావస్థలను తెలుసుకుంటే ద్వైతము, అద్వైతము మరియు విశిష్ఠాద్వైతమును అర్ధం చేసుకొనవచ్చును.

Satrayagam - 6 - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రీ మహా సత్రయాగ మహోత్సవము - గాయత్రీ మంత్ర దీక్ష.

Satrayaga - 11- దేహమే దేవాలయము

మానవ జన్మ దక్కటం అనేది అత్యంత దుర్లభము, మానవుని దేహములో సకల దేవతలు ఉంటారు. ఆ దేవతా శక్తులను మనలో జాగృతము చేసుకొనుటవలన మానవునిలోని దైవత్వము వికసిస్తుంది.

Satrayaga - 13 - Shankaracharya Bhagavat pada Swamy

Satrayaga - 14 -ఋషుల ప్రణాళిక

Satrayaga - 14 -ఋషుల ప్రణాళిక

మన శరీరము, మన జీవిత విధానము కూడా పంచతత్వాల పైనే ఆధరపడి ఉన్నాయి. ఆకాశ దేవత, అగ్ని దేవత, వాయు దేవత, జల దేవత మరియు పృధ్వీ దేవత.

Satrayaga -15 - శ్రి విఠల్ బాబాగారి దివ్య ప్రవచనము

శ్రి విఠల్ బాబాగారి దివ్య ప్రవచనము.

Satrayaga - 16 News Report

Satrayaga - 18 - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

Dr.R.K's lecture on the occasion of Shankara Jayanthi during Satra Yaga.

Satrayaga - 19 Swami Bhakthi chaitaynanada - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములను ఎలా ఉపయోగించాలి ? ఆసన ప్రాణాయామము, అష్ఠాంగ యోగము యొక్క ప్రాముఖ్యత సులభంగా వివరించారు.

Satrayaga - 20- సకల గ్రహ, వాస్తు, నక్షత్ర, దృష్ఠిదోష నివారణ యజ్ఞము 2nd day part -2

24 అక్షరాల గాయత్రీ మహా మంత్రము మనము పెట్టుకునే ఇటుకలలోనే స్థాపించుకుని, మన దేహమే ఒక యజ్ఞకుండముగా చేసుకొని యజ్ఞము చెయ్యవలెను.

Satrayaga 21 వాస్తు, గ్రహ, దృష్ఠి దోష నివారణ యజ్ఞము.

వాస్తు, గ్రహ, దృష్ఠి దోష నివారణ యజ్ఞము.శరీరమునే యజ్ఞకుండముగా చేసుకుని సాధకుడు చేసే అత్యంత ఉన్నతమైన సాధన.

Satrayaga - 22 - Dr R K - దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర

దేశభక్తి లేని అధ్యాత్మికత వ్యర్ధము.

Satrayaga - 24 Sri Vithal Babagaru - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము
/

శ్రీ మహా సత్రయాగ మహోత్సవము నందు శ్రి విఠల్ బాబాగారి దివ్య ప్రవచనము.

Satrayaga - 25 Sri Polakallu Rangayya - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రి పోలకల్లు సుందరయ్య తాత సర్ప యాగము చేసి సర్పాల వల్ల వరం పొందారు. పోలకల్లు సుందరయ్య ఆజ్ఞ అంటే ఎలాంటి సర్పము ఐనా వెనిదిరిగి వెళ్ళిపోతుంది.

Satrayaga - 27 Sri Narasimha Shastry - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రీ మహా సత్రయాగ మహోత్సవము - అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత.

Satrayaga- 28 శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రి వాసవీ కన్యకా పరమేశ్వరి దేవీ ప్రాముఖ్యత, సాధనలు. ఆవిడ శ్రీ విద్యను జీవించి చూపించింది.

Satrayaga - 31 కాలానుగుణ్య శిక్షణా శిబిరము - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

కాలానుగుణ్య శిక్షణా శిబిరము . గురువు శిష్యుడి స్వప్న స్ధితికి వెళ్ళగలడుకాని, శిష్యుడు గురువు స్వప్నావస్థలోకి వెళ్ళలేడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు మార్గదర్శనము చేసేది ధ్వని మాత్రమే.

Satrayaga 0 32 Sri Chandra Mouli - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రీ మహా సత్రయాగ మహోత్సవము.

Satrayaga- 33 కాలానుగుణ్య శిక్షణా శిబిరము - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

ప్రాణాలను రక్షించే మంత్రము గాయత్రీ మంత్రము.

Satrayaga - 34 Sri Chandra Mouli Swamy - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రీ మహా సత్రయాగ మహోత్సవము.

Satrayaga - 35 Sri S Chandra Mouli Swamy - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

త్రికరణ సుధ్ధిగా ప్రతి పని చెయ్యటమే సరి ఐన అధ్యాత్మికత.

Satrayaga - 36 Pournami - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

నేటి కాలములో ఆధ్యాత్మిక అనునది ఒక జాతికి ఒక మతానికి పట్టిన గ్రహణానికి ప్రతీకగా మారింది, ఆగ్రహణాన్ని వదిలించాలి.

Satrayaga - 37 Dr R K - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

పృధ్వీ గ్రహానికి 2012 లో కొంత చెడు జరిగే అవకాశము ఉంది అని శాస్త్రజ్ఞులు కూడా చెపుతున్నారు, సూర్యుడు కూడా తన పరిణామ క్రమములో మూదుకు వెళ్తున సమయము ఇది, ఈ సమయములో అందరమూ కలిసి అధ్యాత్మిక ఉన్నతికి కావాలసిన చర్యలను సామూహికంగా చేపట్టాలి. పృధ్వి అంతం కాదు, కాని మనషులు మారస్లిన సమయము ఆసన్నమైనదని మాత్రము అందరూ గట్టిగా నమ్మవలసిన సమయము.

Satrayaga - 38 Dr R.K - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

21 రోజులు జరుగుచున్న ఈ మహా సత్రయాగములో వాస్తు దోషము, గ్రహ దోషము, దృష్ఠి దోషము ను నివారించేందుకు కావలసిన యజ్ఞ విధానాన్ని మీకు అందించాము. జాగృత స్వప్న సుషుప్థావస్ద్థ లను మూడింటిని కలిపేది గాయత్రీ మంత్రము.

Satrayaga - 39 Sri V V Ramakrishna - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

పూర్వము నైమిశారణ్యములో సత్రయాగము జరిగేది, నేటి సత్రయాగములో మానవులు పరశువేది, కామధేనువు , కల్పవృక్షముగా జీవించటానికి అనేక ఆర్గనైజేషన్స్ కలిసి సత్రయాగము చేస్తున్నాము. వర్ల్డ్ టిచర్ ట్రస్ట్ తరఫున నిర్వహించే గురుపూజలకు అందరూ తప్పకుండా వెళ్ళవలెను.

Satrayaga 40 - Sri Hanuma babugaru - శ్రీ మహా సత్రయాగ మహోత్సవము

శ్రీ మహా సత్రయాగ మహోత్సవములో పాల్గొనటానికి విచ్చేసిన జిళ్ళేళ్ళమూడి అమ్మ శిష్యులు శ్రీ హనుమత్ బాబుగారి ప్రవచనము. జిళ్ళెళ్ళమూడి అమ్మ - ద్వందాతీత స్ధితి ఉండకూడని స్ధిథికి వెళ్ళాలంటే ఏమి సాధాన చెయ్యాలి అని అడిగిన గృహిణికి అమ్మ ఇచ్చిన సమాధానము అందరూ తప్పక ఆచరించవలసిన విషయము - నీ ఈంటికి వచ్చిన కోడలిని కూతురువలె చూసుకో, ఇదే భగవంతుండ్ని చేరటానికి చేసే అతి సులభ ద్వందాతీత సాధన అని అమ్మ చెప్పింది.

Satrayaga - 41 -Sri Sri kamesa maharishi - శ్రి శ్రీ కామేశ మహర్షిగారి ప్రవచనము

శ్రి శ్రీ కామేశ మహర్షిగారి ప్రవచనము.

Satrayaga - 42 -Sri Sri kamesa maharishi - శ్రి శ్రీ కామేశ మహర్షిగారి ప్రవచనము

వ్యాసులవారు బ్రహ్మ సూత్రాలను అందించారు. నర్మదా నదికి వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీటిని అంతటిని ఒక కుండలోకి చేర్చి ఆ ప్రదేశాన్ని వరద బాధనుండి బయటపడవేసిన శంకరాచార్యులవారు సాక్షాత్తు వ్యాసమర్షి రాసిన బ్రహ్మసూత్రాలకు వివరణ అందించారు.