గాయత్రీ జపమునకు 24 ముద్రలు ఉన్నవి హస్తమును విశేషమగు ఆకారములో వంచినచో వివిధమగు ముద్రలు ఏర్పడును. ముద్రలను గాయత్రీ ప్రతిమ ఎదుట లేదా యంత్రము ఎదుట ఏకాంతమున చూపవలెను. ఇతరుని ఎదుట వీనిని ప్రదర్శించరాదు.

అత: పరం ప్రవక్ష్యామి వర్ణముద్రా: క్రమేణతు

సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తధా I

ద్విముఖం త్రిముఖం చైవ చతు: పంచముఖం తధా

షణ్ముఖాధోముఖం చైవ వ్యాపకాంజలిం తధా I

శకటం యమపాశం చ గ్రంధితం సన్ముఖోన్ముఖం

ప్రలంబం ముష్టికం చైవ మత్స్య కూర్మ వరాహకం I

సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తధా

చతుర్వింశతి ముద్రా క్షాజ్యపాదౌ పరికీర్తిత: I

చతుర్వింశతిరిమా ముద్రా గాయత్ర్యా: సుప్రతిష్ఠితా

ఏతా ముద్రా న జానాతి గాయత్రీ నిష్పలా భవేత్ I

1.సుముఖం 2. సంపుటం 3. వితతం 4. విస్తృతం

5.ద్విముఖం

6. త్రిముఖం

7.చతుర్ముఖం

8. పంచముఖం

9. షణ్ముఖం

10. అధోముఖం

11.వ్యాపకాంజలికం

12. శకటం


13. యమపాశం


14. గ్రంధితం


15.ఉన్ముఖోన్ముఖం


16.  ప్రలంబం
17. ముష్టికం 18. మత్స్య: 19. కూర్మ: 20. వరాహకం
21. సింహాక్రాంతం 22. మహాక్రాంతం 23. ముద్గరం 24. పల్లవం