శ్వాస ప్రాణాయామము

శ్వాస ప్రాణాయామము

7 కిరణాలు

7 కిరణాలు

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత

అన్నమయ కోశము

అన్నమయ కోశము

అనుగ్రహమాలా మంత్ర అక్షర సాధన

అనుగ్రహమాలా మంత్ర అక్షర సాధన

అనుగ్రహమాలామంత్ర దీక్ష

అనుగ్రహమాలామంత్ర దీక్ష

ఆశ్రమ లక్ష్యములు

ఆశ్రమ లక్ష్యములు

అవతారములు

అవతారములు

భాగవత మాహత్యము

భాగవత మాహత్యము

భారత దేశము జగద్గురు పీఠము

భారత దేశము జగద్గురు పీఠము

చక్రములపై ధ్యానము

చక్రములపై ధ్యానము

దత్తాత్రేయస్వామి ఆయుధములు

దత్తాత్రేయస్వామి ఆయుధములు

దత్తాత్రేయస్వామి సహస్రనామ స్తోత్రము- త్రిపురాంతకము

దత్తాత్రేయస్వామి సహస్రనామ స్తోత్రము- త్రిపురాంతకము

దత్త జయంతి - "ద్రాం" దీక్ష

దత్త జయంతి - "ద్రాం" దీక్ష

దత్త ప్రదక్షిణలు

దత్త ప్రదక్షిణలు

దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము

దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము

దీప యజ్ఞము - సూర్యకిరణములతో సంబంధము

దీప యజ్ఞము - సూర్యకిరణములతో సంబంధము

దేవాలయములు - పురుషసూక్త ప్రాముఖ్యత

దేవాలయములు - పురుషసూక్త ప్రాముఖ్యత

ధ్యాన స్ధితి

ధ్యాన స్ధితి

పంచతత్వాల విభజన - అవతరణ

పంచతత్వాల విభజన - అవతరణ

దత్త జయంతి - "ద్రాం" దీక్ష ( Only Deeskha )

దత్త జయంతి - "ద్రాం" దీక్ష ( Only Deeskha )

దుర్గా సప్తశతి - అమరత్వ సిధ్ధి కీలకము

దుర్గా సప్తశతి - అమరత్వ సిధ్ధి కీలకము

దుర్గాష్టమి 1

దుర్గాష్టమి 1

దుర్గాష్టమి 2

దుర్గాష్టమి 2

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్

ఎక్స్టర్నెలైజేషన్ ఆఫ్ హైరార్కీ

ఎక్స్టర్నెలైజేషన్ ఆఫ్ హైరార్కీ

ఆహారము తీస్కొనేటప్పుడు ఆచరించవలసిన నియమాలు -యంత్రము మంత్రము

ఆహారము తీస్కొనేటప్పుడు ఆచరించవలసిన నియమాలు -యంత్రము మంత్రము

గాయత్రీ సహస్రనామ స్తోత్రము -పారాయణ

గాయత్రీ సహస్రనామ స్తోత్రము -పారాయణ

గాయత్రీ చిత్రావళి

గాయత్రీ చిత్రావళి

గాయత్రీ గీత

గాయత్రీ గీత

గాయత్రీ మంత్ర జపము

గాయత్రీ మంత్ర జపము

గాయత్రీ మంత్ర సాధన

గాయత్రీ మంత్ర సాధన

గాయత్రీ సంహిత

గాయత్రీ సంహిత

గాయత్రీ సంహిత పారాయణ

గాయత్రీ సంహిత పారాయణ

గాయత్రీ స్మృతి

గాయత్రీ స్మృతి

గాయత్రీ ఉపనిషత్ వివరణ

గాయత్రీ ఉపనిషత్ వివరణ

జ్ఞాన యోగము

జ్ఞాన యోగము

గీత- సుందరాకాండ - సాధనా రహస్యములు

గీత- సుందరాకాండ - సాధనా రహస్యములు

గురుదేవుల ఉద్బోధన

గురుదేవుల ఉద్బోధన

గురుధ్యానము

గురుధ్యానము

గురు మహిమ

గురు మహిమ

గురుపాదుకా స్తోత్రము - సూర్యనమస్కారములు - చక్రములు

గురుపాదుకా స్తోత్రము - సూర్యనమస్కారములు - చక్రములు

గురు పరంపర మన బాధ్యత

గురు పరంపర మన బాధ్యత

గురు పూజ

గురు పూజ

గాయత్రీ గీత

గాయత్రీ గీత

గురువును చేరుకోవడము ఎలా ?

గురువును చేరుకోవడము ఎలా ?

హిరణ్యగర్భలోక

హిరణ్యగర్భలోక

జన్మాష్ఠమి ప్రజ్ఞా తరంగాలు

జన్మాష్ఠమి ప్రజ్ఞా తరంగాలు

క్లీం బీజ సాధన - ఆరోగ్యము కొరకు

క్లీం బీజ సాధన - ఆరోగ్యము కొరకు

మహా యోగేశ్వరీ దేవి ధ్యానము

మహా యోగేశ్వరీ దేవి ధ్యానము

మహా కాల చక్రవర్తీ రాజ్య స్థాపన

మహా కాల చక్రవర్తీ రాజ్య స్థాపన

మనోమయ కోశము

మనోమయ కోశము

మౌనము bit

మౌనము bit

మౌన స్ధితి ధుని

మౌన స్ధితి ధుని

నా లక్ష్యము - నా ప్రేమ సందేశము

నా లక్ష్యము - నా ప్రేమ సందేశము

ప్రకృతి ఎల్లప్పుడూ కరక్టే 2

ప్రకృతి ఎల్లప్పుడూ కరక్టే 2

ప్రకృతి ఎల్లప్పుడూ కరక్టే 1

ప్రకృతి ఎల్లప్పుడూ కరక్టే 1

నిరంతర గురుసాన్నిధ్య సాధనా శిబిరము

నిరంతర గురుసాన్నిధ్య సాధనా శిబిరము

ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం

ఓం సాయి వేంకటేశ శ్రీ రాం ఓం

పరివ్రాజక సాధనా శిబిరము 1

పరివ్రాజక సాధనా శిబిరము 1

పరివ్రాజక సాధనా శిబిరము 2

పరివ్రాజక సాధనా శిబిరము 2

పరివ్రాజక సాధనా శిబిరము 3

పరివ్రాజక సాధనా శిబిరము 3

పరివ్రాజక సాధనా శిబిరము - ద్రాం మంత్రము 4

పరివ్రాజక సాధనా శిబిరము - ద్రాం మంత్రము 4

పరివ్రాజక సాధనా శిబిరము - ద్రాం మంత్రము 5

పరివ్రాజక సాధనా శిబిరము - ద్రాం మంత్రము 5

పతంజలి అష్టాంగ యోగము

పతంజలి అష్టాంగ యోగము

పతంజలి అష్టాంగ యోగము 1

పతంజలి అష్టాంగ యోగము 1

పతంజలి అష్టాంగ యోగము 2

పతంజలి అష్టాంగ యోగము 2

పతంజలి అష్టాంగ యోగము 3

పతంజలి అష్టాంగ యోగము 3

ప్రేమధ్యానమునకు మొదటిమెట్టు

ప్రేమధ్యానమునకు మొదటిమెట్టు

ప్రేమధ్యానము యొక్క ఆవశ్యకత

ప్రేమధ్యానము యొక్క ఆవశ్యకత

పృధ్వికి రక్షణా కవచము 1

పృధ్వికి రక్షణా కవచము 1

పృధ్వికి రక్షణా కవచము 2

పృధ్వికి రక్షణా కవచము 2

పురుషసూక్తము - దేవాలయములు 1

పురుషసూక్తము - దేవాలయములు 1

పురుషసూక్తము - దేవాలయములు 2

పురుషసూక్తము - దేవాలయములు 2

పురుషసూక్తము - దేవాలయములు 3

పురుషసూక్తము - దేవాలయములు 3

పురుషసూక్తము - సంజీవిని

పురుషసూక్తము - సంజీవిని

పురుషసూక్తము - సంఅర్ధ సద్గురు ధ్యానము

పురుషసూక్తము - సంఅర్ధ సద్గురు ధ్యానము

ప్రశ్నలు - సమాధానములు

ప్రశ్నలు - సమాధానములు

రామ నామ పారాయణ

రామ నామ పారాయణ

రహస్యవాణి

రహస్యవాణి

రామనామ జపము

రామనామ జపము

రామాయణ & రామ నామ

రామాయణ & రామ నామ

అవతారా ప్రాకట్యము - ఐశ్వర్యము

అవతారా ప్రాకట్యము - ఐశ్వర్యము

సక్రీయ మౌనము

సక్రీయ మౌనము

సమర్పణ

సమర్పణ

సమస్యల నివారణకు గాయత్రీ కుండలినీ

సమస్యల నివారణకు గాయత్రీ కుండలినీ

సంధ్యావందనము - ప్రాక్టికల్స్

సంధ్యావందనము - ప్రాక్టికల్స్

సప్తర్షి ధ్యానము - అవతార ప్రాకట్యము

సప్తర్షి ధ్యానము - అవతార ప్రాకట్యము

శరణాగతి

శరణాగతి

సాధన

సాధన

సాధన

సాధన

సావిత్రి

సావిత్రి

షట్చక్రాలు

షట్చక్రాలు

షోడశ విద్యా - ఓంకారము - గురుపాదుకాస్తవము

షోడశ విద్యా - ఓంకారము - గురుపాదుకాస్తవము

శ్రీ అరబిందో గ్రూప్ స్టడీ - వేటపాలెము ఆశ్రమమునందు

శ్రీ అరబిందో గ్రూప్ స్టడీ - వేటపాలెము ఆశ్రమమునందు

శ్రీ మహా యోగేశ్వరీ ధ్యానము

శ్రీ మహా యోగేశ్వరీ ధ్యానము

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ 1

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ 1

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ 2

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ 2

శ్రీ రామ రక్షా స్తోత్రము

శ్రీ రామ రక్షా స్తోత్రము

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ Complete one cycle

శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ Complete one cycle

సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

సూర్య కిరణములు - సప్తర్షులు - అనుగ్రహ మాలా మంత్రము

సూర్య కిరణములు - సప్తర్షులు - అనుగ్రహ మాలా మంత్రము

సూర్యనమస్కారములు - ద్రాం సాధన

సూర్యనమస్కారములు - ద్రాం సాధన

శ్వాస ధ్యానము - విద్యావిధానము

శ్వాస ధ్యానము - విద్యావిధానము

శ్వాస ధ్యానము

శ్వాస ధ్యానము

స్వయం ఆహుతి ధ్యానము

స్వయం ఆహుతి ధ్యానము

తితీక్ష తపస్సు - వాక్శక్తి

తితీక్ష తపస్సు - వాక్శక్తి

త్రికాల సంధ్యావందనము 1

త్రికాల సంధ్యావందనము 1

వేదముల విశిష్ఠత 1

వేదముల విశిష్ఠత 1

వేదముల విశిష్ఠత 2

వేదముల విశిష్ఠత 2

విశ్వ ఏకీకరణ గాయత్రీ మంత్ర జపము

విశ్వ ఏకీకరణ గాయత్రీ మంత్ర జపము

యోగ మాయా ధ్యానము

యోగ మాయా ధ్యానము

యుగ సంధి మన బాధ్యత

యుగ సంధి మన బాధ్యత

శ్రీ మహా యోగేశ్వరీ దేవి ధ్యానము

లం మూలాధార చక్రము, వం స్వాధిస్టాన చక్రము, రం మణిపూరక చక్రము, యం అనాహత చక్రము, హం విశుధ్ధి చక్రము, వీటన్నిటిని కంట్రోల్ చేసే అజ్ఞా చక్రము ఓం. బీజ మంత్రాలు అనగా ప్రకృతిని వశము చేస్కొనే శక్తులు.. శివం శాంతం అద్వైత చతుర్ధం దాటితే కానీ ఓంకార స్ధితికి వెళ్ళలేము. లం మొత్తము పృధ్వీ జగత్తుని కంట్రోల్ చేస్తుంది. వం వర్షాలు కావాలన్న ఆపాలన్నా ఇదే శక్తి.

కల్ప సాధన శిబిరము సంజీవినీ -1

ఆహారము మారితే కానీ మనస్సు మారదు, కాబట్టీ మీరు అధ్యాత్మికతలో ముందుకు వెళ్ళదలచుకుంటే ముందు మీరు సరైన ఆహార నియమాలు పాటించండి.

కల్ప సాధన శిబిరము సంజీవినీ -2

గురు పరంపరతో చేతులు కలిపి పని చెయ్యదలుచుకున్నవారు పాటించవలసిన జీవన విధానము- కల్ప సాధన. ఆహార నియమాలు, నిత్యము పంచోపచార పూజ మరియు సహస్ర గాయత్రీ జపముతోపాటు స్వాధ్యాయము తప్పనిసరి. గురుప్రణాళికలో చేతులు కలపాలి, మానవజాతికి అందచేయబడిన ప్రణాళికలో నేను ముందు నిలబడీ పని చెయ్యగలగాలి. ఎందుకంటే ఇలాంటి ఈ సువర్ణావకాశము అందరికీ రాదు, ఈ నూతన జీవన విధానానికి మిౠ పయొనీర్స్ అని అర్ధం చేసుకోండి.

జ్యోతిష్యము

గ్రహాలకి సౌర కుటుంబానికి మనషికి మధ్య సంబంధాన్ని జ్యోతిష్య శాస్త్రము మనకు తెలియచేస్తుంది. ఈ సంబంధము తెలిస్తే మనము ఈ శాస్త్రానికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకోగలుగుతాము. 12 రాశులలో మొత్తము మానవుల సకల విషయములను విభజించిన ఘనత ఋషులకు దక్కింది.

నీవు శిష్యుడివి కాగలవా?

అఖండ గురుసత్తాలోని గురువుల మధ్య ఉన్న చేతనత్వపు కంటిన్యుటీని అర్ధము చేసుకోండి. ఆ గురువులు ఆ స్థాయికి చేరటానికి ఎంత కష్ఠ పడ్డారో తెలుసుకోండి. వాళ్ళ కరుణ, దయ, ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో అర్ధము కావాలంటే మీరు శిష్యులుగా ఎదగాలి.

పతంజలి అష్థాంగ యోగ విద్య

యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధుల వివరణ. మొదటి మూడు యమ నియమ ఆసన ప్రాణాయామాలు బాహ్య స్ధితికి సంబంధించినవి, ధ్యాన ధారణ సమాధులు అంతరంగానికి సంబంధించినవి

ఋషి మహర్షి రాజర్షి బ్రహ్మర్షి దేవర్షి

మనిషి బుధ్ధిలో ప్రవేశించగలిగితే ఋషి అవుతాడు, అంటే నిర్ణయాత్మకమైన మానసిక శక్తి కలిగినవాడు. బుధ్ధిని ఆచరణలో పెట్టగలిగే శక్తి ఉన్నప్పుడూ మహర్షి అవుతాడు, అంటె బలము కలిగినవాడు. ఇక్కడ ప్రకృతి యొక్క సహకారము కావలసి ఉంటుంది. నిరంతర మౌనములో ఏమి మాట్లాడితే అది ఫలిస్తుంది. ప్రకృతి ఎప్పుడూ చూడమంటె అప్పుడూ మీరు చూడగలగాలి, ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడాలి.

దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము

Starts from 9th sloka of Dattatreya Sahasranama Stotram - ప్రణవహ ప్రణవాతీత ప్రముఖ: ప్రళయాత్మక: , మృత్యుంజయో వివేకాత్మ:శంకరాత్మా పరంవపు:

యజ్ఞ విద్య - విధానములు

ఉపాసన అంటే కాలాన్ని ఉపయోగించుకుని కాలాతీత స్ధితికి చేరటము. అధ్యాత్మికత యొక్క లక్ష్యము ఇది. మనము జప అనుష్ఠానములు తరువాత పూర్ణాహుతి లొ మనకు యజ్ఞ ఫలితాలు వస్తాయి,నిర్ణీత లక్ష్య సాధనకు చేరటానికి యజ్ఞము ఉపయోగపడుతుంది.

మేధా యజ్ఞము - యజ్ఞ విద్య

ప్రపంచములో ప్రతి మనిషికి ఒక నియతి ఉన్నట్లే దేశానికి కూడా ఒక నియతి ఉంటుంది. ఋషి కూటమి, పరమ గురువులు ప్రపంచానికి భారతదేశాన్ని ఒక మార్గదర్శక, జగద్గురుపీఠముగా తయారుచెయ్యటానికి, గొప్ప దేశముగా తీర్చిదిద్దటానికి 5000 సంవత్సరాలుగా తీవ్ర కృషి చేస్తున్నారు. భారతదేశము సర్వోన్నత స్థానాన్ని ఆక్రమించటానికి చాలా కృషి అవసరము. ఒకప్పుడు రత్నగర్భగా ఉన్న భారతదేశాన్ని దోచుకోవటానికి కొల్లగొట్టటానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేవారు. తిరిగి భారతదేశము తన పూర్వ స్ధితిని పొందటానికి కారణము భారతదేశము వద్ద రెండు ఆస్థులు ఉన్నాయి అవి - గాయత్రీ మంత్రము - యజ్ఞ విద్య, వాటి ద్వారా సూర్యుడితో సంబంధము పెట్టుకుని మళ్ళీ మనము జీవించగలిగితే మనుషులకు భూమి మీద మనుగడ ఉంటుంది. లేదంటే మానవజాతి భూమి మీద నుండి తుడిచివేయబడుతుంది. యజ్ఞములో క్రిందకి ప్రవహించేది ఉండాలి - నీరు, కలశము అందుకు ముఖ్యము. రెండు పైకి లేపేది ఉండాలి, అది అగ్ని.కలశ స్థాపన అనగా ప్రేమ, దయ కరుణ అను సద్భావనల స్థాపన. ఈ ప్రపంచము అంతా ఈ సద్భావనలను పంపటానికి దేవతలను అహ్వానము చేసి వారికి మన సంకల్పాన్ని తెలియచేస్తాము. కలశములోని నీటిలో భావాలను నింపటమే ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణము ఉన్నది అంటె భావ సంపద ఉన్నది. సవ్యమైన అలోచనలు, అక్కరలేని ఆలోచనలను తీసెవేసి దేవతలకు మన భావాలను అందచేయ్యగలిగితే వారు అందరికీ వీటిని చేరుస్తారు. మనము మన సద్భావనలను నాటటమే ఉర్ధ్వమూల మధ: శాఖం - అంతరిక్షములో నాటిన ఆ సద్భావనలు భూమిలోకి చేరి మళ్ళీ పుష్పములుగా వికసిస్తాయి. పరీక్షిన్మహారాజు, తక్షకుడు, సర్పయాగము - ఇంద్రుడు తక్షకుడితో సహా అగ్నిలో తల్లక్రిందులుగా పడిపోతుంటే ఋషులు వచ్చి అడ్డుపడటానికి కారణము, భావాలను జాగ్రత్తగా ఉంచితే కానీ మానవజాతికి అస్తిత్వములేదు.

శ్వాస - Pregenency women

శ్వాస మరియు అస్త్రము కలిస్తే శాస్త్రము, మనము తీస్కొనే శ్వాసను బట్టి, ఆహారాన్ని బట్టి మన మనస్సు ఏర్పడుతుంది. డయాఫ్రాం వద్ద ఏర్పడే వాక్యూం వల్ల వ్యక్తి ఏలా డెవలప్ అవుతాడో తెలుస్తుంది. తల్లి గర్భంలో ఉండగానే శ్వాసను మనము చక్కదిద్దుకోవటమువలన మనకు కావలసిన విధమైన పిల్లల్ని కనవచ్చు. మనకు ఉన్న పుంసవన సంస్కారములు, సీమంత సంస్కారములు శ్వాసను సరిదిద్దటానికి అన్న కాన్సెప్ట్ భారతీయులుగా మనము మరిచిపోవటము శొచనీయము. గర్భవతికి చాలా చక్కటి పాజిటీవ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి.

KundaliniGroupDIscussion

KundaliniGroupDIscussion

జీవన దేవతా సాధన - అమరావతి

మనము జాగ్రత్తగా గమనిస్తే నూతన యుగపు పద ధ్వనులు మనకు వినిపిస్తాయి. ఈ నాటి మనిషి ఈ రోజు ఈ దేశములో ఉంటే రేపు మరొకదేశములో ఉండే పరిస్ధితి దీనికి నిదర్శనము, సంపూర్ణ పృధ్వి తన సొంత ప్రదేశమా అన్నట్లు ఉన్నాయి పరిస్దితులు. పరమ పూజ్య గురుదేవులు 108 యుగ నిర్మాణ యోజనా కార్యక్రమాలను ఇచ్చారు. అందులో మన్ము నిత్యమూ పాటిచవలసిన 18 నియమాలను ఇచ్చారు. గురుసత్తా లో ఉన్న గురువులు చెప్పినట్లు మీరు మీ జీవితములు మార్చుకోగలిగితే (పరిస్ధితులు మారాయి) వాటికి అనుగుణమైన మాన్సిక స్ధితి మనిషి తెచ్చుకోవాలి, సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి.

సృష్టి, పంచభూతములు- అంత:కరణములు ఏర్పడు విధానము

సృష్టిలో పంచమహాభూతములద్వారా జీవాత్మ, మానవుడూ ఏర్పడే విధానముపై వైజ్ఞానిక వివరణ .ఆకాశ తత్వము మనలో జీవాత్మగా ఏర్పడి రెండు భాగలుగా మారింది, అందులో ఒక భాగము జీవాత్మ, మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగాలుగా ఏర్పడి అందులో వాయుతత్వముతో కలిసి మనస్సు ఏర్పడింది, అగ్నితో సంబంధము పెట్టుకుని బుధ్ధి ఏర్పడింది, జలముతో సంబంధము పెట్టుకుని చిత్తము, నాల్గవది పృధ్వితో సంబంధము పెట్టుకుని అహంకారము ఏర్పడింది. వాయుతత్వము రెండుగా మారి మొదటి సగభాగము వ్యానవాయువుగా ఏర్పడింది జీవాత్మలో సర్వత్రా వ్యాపిస్తుంది, మిగిలిన సగము నాలుగు భాగాలుగా ఏర్పడీంది. ఆకాశముతో కలిస్తే సమాన వాయువు, అగ్నితో సంబంధము పెట్టుకుంటె ఉదాన వాయువు,జలముతో సంబంధము పెత్తూకుంటె అది ప్రాణవాయువు, పృధ్వితో సంబంధము పెట్టుకుంటె అది అపానవాయువుగా మారుతుంది.

DeepaYagnaTill GurupadukaStotra

DeepaYagnaTill GurupadukaStotra

మూడు లోకాలు - కలలు

అధ్యాత్మిక జగత్తులో మనకు మూడు లోకాల గురుంచి తెలియాలంటే ప్రాణ శక్తిని గురుంచి మాత్రమే కాక కుదంలినీ శక్తిని గురుంచి మీకు అవగాహన రావాలి. కుండలినీ శక్తి మనలో జాగృతమైనది అనటానికి గుర్తు మనకు వేదాలు అర్ధం అవుతాయి.

జీవాత్మ దాని పరికరాలు - Inaugaration

మాస్టర్ జ్వాలాకూల్ గారు రాసిన 24 పుస్తకాలలొ ఒకటి Soul and Its mechanism.మన భారత దేశములోని తీర్ధ స్థలాలలో నిద్ర చెయ్యటం వలన అనేక రోగాలు పోతాయి.

సూక్ష్మ జగత్తు పై అవగాహన

అ, ఉ, మ ఒక డిగ్రీ లాంటిది, అధ్యాత్మీక జగత్తులో మీరు ఒక విశేషమైన స్థాయి పొందాలి అంటే ఈ మూడు అక్షరాల వెనుక ఉన్న జ్ఞానాన్ని పొందాలి. అ కారము భౌతిక జగత్తు గురుంచి, ఉ కారము స్వప్న జగత్తు గురుంచి మకారము కారణ జగత్తు గురుంచి తెలుపుతుంది.

సమన్వయ భాగవతం - ఒంగోలు

భాగవతం లోని రహస్యాలు వివరిస్తున్నాను, దేవాలయాలు పాకృతిక శక్తి యొక్క విజ్ఞాపూరితమైన ప్రయోగశాలలు, యంత్ర విజ్ఞానము, శ్రీ చక్ర విజ్ఞానమును, మంత్ర విజ్ఞానము మీరు దేవాలయాలలో నేర్చుకోవాలి. ఈ విజ్ఞానమంతా మనకు గురువుల చరిత్రలలో దొరుకుతుంది, షిరిడీ సాయి చరిత్రను మీరు పారాయణ చెయ్యండి

సమన్వయ భాగవతం - ఒంగోలు

అర్జునుడు సాధకుడు ఎప్పుడు ద్వందములో పడుతుంటాడు, వ్యాసుడు అసలు ఏమీ ప్రశ్నించడు,ఆయన తన సమస్త శక్తిని ఉపయోగించి మానవజాతికి జ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాడు. ఆయన తన ఒక్కడి చేతనత్వముగురించి కాక కలియుగములో ఈ జ్ఞానము అంతా అవతరించిపోతుంది అని ఆయన త్రేతాయుగమునుండి ఆయన బాధపడీ అన్నీ రాసేసాక భాగవతం చివరగా రాసారు. ఆయన కరుణ చూడండి, అర్జున స్ధితి నుండి పై స్ధితి వ్యాసులవారిది. వ్యాస స్ధితి తరువాత స్ధితి - కృష్ణం వందే వ్రజప్రియం అను స్ధితి. కృష్ణ శరీరము అద్భుతముగా మార్చుకున్నారు.

చండీ కవచం - దుర్గా సప్తశతి - శివ స్ధితి

దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలలో మొదటి అధ్యాయము - మధు కైటభ వధ గురుంచి చెప్తుంది. విష్ణువు నిద్రపోతున్నాడు, పరిపాలనా శక్తి నిద్ర పోతోంది అంటే ద సింబల్ డాన్ , గాఢ నిద్రలో ఉన్నాను. మన శరీరములో సృతి కి విరుధ్ధముగా వేదాధ్యయనమునకు విరుధ్ధముగా ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వారు విష్ణువు చెవి గులివిలో నుండి పుట్టారు. వేద విజ్ఞానము మళ్ళీ మనలోకి రావటానికి చండి కవచము చదివి 1 వ అధ్యాయము చదువుతాము. మన్లని మనము తీర్చుదిద్దుకునేందుకు దుర్గా సప్తశతి ఉపయోగ పడుతుంది. సాయి యొక్క షిరిడీ సాయి అవతారము ఈ దేవీ కవచాన్ని ని పృధ్వి పై స్ధిరపరిచింది.

ఓంకార నాద సాధన

ఓం కార సాధన ద్వారా 10 సంవత్సరలాలలో 24కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని పూర్తి చెయ్యవచ్చు అని లాహిరీ మాహశయులు చెప్పారు. ఓంకారనాదము ప్రకృతిలో ఎల్లప్పుడూ గుంజాయమానము అవుతూ ఉంటుంది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలలో ఓం కారనాదము గుంజాయమానమై దశవిధములైన నాదాలుగా మీకు వినిపించచ్చు. పడుకునేముందు చెవులలో దూది పెట్టుకుని, లోపల నుండి ఆవిర్భవిస్తున్న శబ్ధాలను వినుటే ఈ నాద సాధన. వారుణీ మదవిహ్వలా - అనంతమైన ఆనందదాయకమైన మత్తు నాద సాధనలో లభిస్తుంది.

మహాకాల యజ్ణము

గురు దక్షిణగా మన ఇంద్రియాలను మన గురువుకి సమర్పించాలి. ఇంద్రియాలు ఎప్పుడు గురువుకు సమపర్పిస్తామో అప్పుడు మనకు శ్రధ్ధ వస్తుంది, శ్రధ్ధ ఉంటే మనకు సత్యము లభిస్తుంది.

ఓంకార సాధన - ప్రాణాయామము - శక్తిప్రచోదన సాధనా శిబిరము

మానసిక జపమ చాలా శక్తివంతమైనది, ఉపాంసు వైఖరి కంటె శక్తివంతమైనది, వైఖరి జపములొ మంత్రోచ్చారణ పైకి జరుగుతుంది. జపము చేసినప్పుడూ వృత్తాకారముగా మనలో తిరుగుతూ ఉంటుంది. ఉపాంసు జపము కాస్మిక్ కాన్సియస్ నెస్ వేపు వెళ్తుంది. అటు సూర్యుడి నుండి ఇటు భూమి నుండి కూడా శక్తిని లాక్కోగల శక్తి చెట్లకు ఉంది, అందువలన వాటికి ఆనుకుని కూర్చుని ప్రాణాయామం చేస్కోవాలి. చెట్లకు ఆకాశము తండ్రి, భూమి తల్లి, అవి అక్షరాల అలానే జీవిస్తాయి. మన స్నేహితులు ఎలా ఉంటె మనము అలా మారుతాము, అందుకుని చెట్లతో స్నేహం చేస్తే మీకు అవి ఎలా శ్వాసిస్తున్నాయో అలా మీరు కూడా మారతారు. శక్తిచాలినీ ముద్ర వివరణ

మహాకల చక్రవర్తీ యంత్ర వివరణ

బిందువు సంకోచ వ్యాకోచము అగుట వలన సృష్ఠి ఏర్పడుతుంది, మన సృష్ఠి మనము లేవగానే మన హృదయ స్పందన వలన అది పని చేయటమువల్ల నేను ఉన్నాను అనే భావన లేవగానే మనకు ఏర్పడూతుంది. మనలో ఉన్న సత్వ రజ తమో గుణాలను చక్కగా బాలెన్స్ చేసుకోవటము అనగా భగమాలిని, వజ్రేశరీ, కామేశ్వరీలు. మన శరీరములో నవనాధుల వివరణ అత్యద్భుతముగా వివరించారు.

గాయత్రీ యజ్ఞము - వివరణ

ఓం అనే పదము, శ్వాస, యజ్ఞము ఈ మూడు కలపటమువలన సాధరణముగా ఉన్న మీరు ఒక అర్జునుడివలె మారగలరు. మానవులకు మంచి విషయాలను చెప్పేందుకు ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ మనుషులు వినటానికి తయారుగా లేరు. మనుషులకు ఎది ముఖ్యమో ఏది అవసరమో దన్ని తెలుసుకునే జిజ్ఞాసను కోల్పోయారు. ఓంకారము చేసేప్పుడు నేన్ను నా హృదయములోకి ప్రవేసిస్తున్నాను అనే భావనతో చెయ్యాలి.

శ్వాస విజ్ఞానము - కాలము

మనం శ్వాస తీస్కొనేటప్పుడు శ్వాస ఇడ, పింగళ నాడుల ద్వారా క్రిందనుండి పైకి, పై నుండి క్రిందకి ఉఛ్వాశ, నిశ్వాసలు జరుగుతాయి, ఇవి జరుగుతున్నప్పుడు 6 చోట్ల దగ్గరకి వస్తాయి, దూరం వెళ్తాయి, దగ్గరకు రావటం వలన పౌర్ణములు, దూరము వెళ్ళటంవలన అమావస్యలు ఏర్పడతాయి, అల ఒక శ్వాస కి 6 పౌర్ణమిలు 6 అమావస్యలు పైకివెల్లీనప్పుడు క్రిందకి వెచ్చినప్పుడూ మళ్ళీ 6 పౌర్ణమిలు 6 అమావస్యలు మొత్తము 24 ఏర్పడతాయి. బాహ్య ప్రపంచములో ఇవే 12 అమావస్యలు 12 పౌర్ణమిలు ఏర్పడటానికి సంవత్సరల కాలము పడుతుంది. భగవద్గీత 8 వ అధ్యాయము చదవండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి కూడా అర్ధము చేసుకోవాలి. రోజుకి 21600 ల సార్లు మమూలుగా శ్వాస పీలుస్తాము. సహస్రయుగ పర్యంత 1000 సార్లు శ్వాసను మీరు తీస్కొగలిగితే పొద్దున్న 100 సార్లు, రాత్రి 1000 సార్లు కి దాన్ని తగ్గించుకోవాలి. 45 సెకండలు ఒక ఊఫిరి, 23 సెకండ్లు లోపలికి 23 సెకండ్లు బయటికి వదిలితే బ్రహ్మ ఏ విధముగా అలోచిస్తాడొ అర్ధము అవుతుంది.

శ్వాస విజ్ఞానము - కాలము - Practice

శ్వాసను లోతుగా ఊపిరితిత్తులనిండా తీసుకోవాలి. నెమ్మదిగా ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు నెమ్మదిగా సరిగ్గ ఎలా శ్వాస తీస్కోవాలో అర్ధము అవుతుంది. ఇప్పుడూ మీరు తీస్కొంటున్న శ్వాస మాటలు రాని చిన్న పిల్లలు మాట్లాడటానికి ప్రయత్నము చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది, కానీ మీరు దీనిని బాగా నేర్చుకునే ప్రయత్నము చేస్తే తప్పక మీశ్వాస ను ఒక అస్త్రమువలె వాడటము వస్తుంది.

సుపర్ణ సూక్తము

కలలు కనటం నేర్చుకోండి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టశ్య కర్మసు యుక్త స్వపనావబోధశ్య - ఆ స్వప్న స్ధితి కి భౌతికి స్ధిథికి మధ్య పక్షివలె ఎగరటం నేర్చుకోండి. అదే సుపర్ణ సుక్తములోని ముఖ్య విషయము. సుపర్ణ సుక్తములోని మొదటి రెండు సూక్తములకు వివరణ.

భజన- కీర్తన నృత్యము

శ్రవణ, కీర్తనం, అర్చనం ...ఇలా ఉన్న నవధా భక్తులలో భజన చాలా ప్రముఖమైనది. వాయువు యొక కర్మేంద్రియములు చేతులు, ఆ స్పర్శ , భజన చేస్తున్నప్పుడూ చక్కగా రెండు చేతులూ కలిపి బాగ చప్పుడూ వచ్చేలా లయ బధ్ధంగా తప్పట్లు కొట్టటము అనేది గొప్ప సాధన. నృత్యము చేసేప్పుడు మీరు వేళ్ళమీద నిలబడి చేస్తే మంచిది.

మేధా యజ్ఞములు

ఆత్మ స్వరూపులు ఐతే మీ ఇంటికి కామధేనువు వస్తుంది, సత్య సాయి దివ్యాత్మలారా అనే మాటలో ఆ కామధేనువు స్పర్శను అందిస్తున్నారు, ప్రేమ స్వారూపులారా అనగా పరశువేది. ప్రతీ రోజూ కొత్త జన్మ, ప్రతీ రోజూ కొత్త మృత్యువు అనే మానసిక స్ధిథిలో జీవించాలి. పంచకోశాలలో శ్వాసను గాయత్రీ మంత్రముతో కలుపుకున్న వ్యక్తి వశిష్ఠుడు. మేధా యజ్ఞములు గ్రహ గతులను అనుకూలముగా మారగలిగిన యజ్ఞాలు. గోమేధ యజ్ఞము, సర్వమేధము, నరమేధము & అశ్వమేధము. మేధా- మేము ధారణ చేయుగాక, గ్రహాలలోంచి వచ్చే కిరణాలను ధారణ చేయుట. గ్రహము అంటె గ్రహించేది, గ్రహించగలిగే సామర్ధ్యముగలిగిన వ్యక్తులు. 7 గ్రహాలే వాడుకోవటానికి కారణము మన శరీరములోని 7 చక్రాలు, సూర్యుడి 7 కిరణాల్నే మన్ము గ్రహించగలము కాబట్టి

మేధా యజ్ఞములు - Procedure

యజ్ఞములో భావనలు ముఖ్యము, మీ శరీరమే యజ్ఞ కుండముగా మారాలి, మీరే గాయత్రీ స్వరూపులుగా మారాలి.

ప్రేమ ధ్యానము - సమస్యా పరిష్కారము

ప్రతి రోజూ నేను చెప్పే ఈ ధ్యానాన్ని చేసుకోండి, సర్వ వ్యాపి, సర్వాంతర్యము, సర్వ సమ్ర్ధుడు ఐన గురువు పాదాలా వాద్ద మీ సమస్యలను పెట్టండి. సర్వ సరంధుడైన గురువుకి సమస్యా పరిష్కరణ కష్టం కాదు అనే నమ్మకన్ని కలిగి ఉండండి. ప్రేమ ను అభివృధ్ధి చేసుకోండి, మీకు మీ గురువు మీద ఎలాంటి ప్రేమ భావనలు ఉన్నాయో అవే భావనలను అందరిమీద ప్రసరింపచేయండి. ప్రేమ ధ్యానము సకల సమస్యా పరిష్కారము.

7th Ray - ఆర్గనైజేషన్

సూర్య చంద్ర అగ్నివిద్యల త్రిపుటిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. సూర్యునియొక్క 7 వ కిరణము ఆర్గనైజేషన్ - వ్య్వస్థీకృతం బాధ్యత మనది. ఆర్గన్సైజేషన్స్ ని ఆర్గనైజ్ చెయ్యాలి.