ఏప్రిల్

050400 ఉగాది కలల ఉపయోగము

పరిణామక్రమం లో మన భారతీయ చేతనత్వ విజ్ఞానం 4 స్థాయిలను చెప్తుంది.జాగృతావస్థ నుండి స్వప్నావస్థ,స్వప్నావస్థ నుండి సుషుప్తావస్థ,సుషుప్తావస్థ నుండి తురియావస్థకి సమాంతరంగా మానవ జాతి యుగాలలో నుండి వెళ్తూ ఉంటుంది.స్వప్న లోకం గురించి మనకి తెలియనంత వరకు ఏ యోగము మనకి పనికి రాదు.

మే

150500 శృతి - చక్ర ధ్యానము

సవ్యముగా వినటమే ధ్యానము. భగవద్గీత ఏకాదశోధ్యాయ పారాయణ చాలా ముఖ్యము.

జూన్

050600 దశావతారములు - నవరాత్రులు

ఈ విశాల విశ్వములో, ప్రతిరోజూ తిధులు అనగా సూర్యుడు చంద్రుడి నుండి వచ్చే కిరణాలు, నక్షత్రములనుండి వచ్చే కిరణాలు, రాశి నుండి వచ్చే కిరణాలు, గ్రహములనుండి వచ్చే కిరణాలు అలౌకికమైనవి, వీటిని ఉపయోగించుకునే జ్ఞానము మనకు నవరాత్రులలో లభిస్తుంది. గాయత్రీ మంత్రము చేస్తూ సూర్యుడికి అర్ఘ్యము ఇస్తున్నప్పుడు ఒక విశేషమైన కిరణాలు ఆ నీటిలోకి ప్రవేశించి భూమిలోకి ప్రవేశిస్తాయి. ప్రతి మనిషికి మూడు చేతనత్వ స్ధితులు ఉన్నాయి అవి జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ మూడు కలిసిన నాల్గ్వ స్ధితి తురీయావస్థ. ఈ స్ధితికి మీరు ఈ నవరాత్రి సాధన ద్వారా తేలికగా చేరగలుగుతారు.

జులై

020700 అవతారము - మానవ జీవితము

పాల సముద్రాన్ని అమృతము కొరకు మంధన చెసినప్పుడు శివిడు ఏ విధంగా గరళాన్ని తన కంఠములో ఉంచుకున్నాడో అలా మనము ఏదన్నా మనవాళ్ళవల్ల తప్పులు జరిగినప్పుడు వాళ్ళ తప్పులని కాకుండా వారిలోని మంచిగుణాలను చూసి, వారి తప్పులను మనవాక్కు దాటి బయతికి రాకుండా చెయ్యటమే మనలో కూర్మావతార ప్రాకట్యము జరిగినదానికి ప్రతీక.

సెప్టెంబర్

280900 నవరాత్రి సాధన

Poor audio quality. భోజనము ప్రతిరోజూ ఇంట్లో అందరూ కలిసి తినండి, కలిసి జీవించటము అనేది కలిసి భోజనము చెయ్యటం వలన వస్తుంది. సాయి చరిత్రలో ఒకసారి నల్ల కుక్కలగా వస్తారు, భక్తుడు ఏమి అంటాడు నేను నిన్ను గుర్తించలేదు. సాయిని మనము గుర్తిస్తున్నామా? సకల ప్రాణులు సకల దేవతా స్వరూపుడను నేనే అని చెప్తే మనము దన్ని దర్శించగలుగుతున్నామా?

అక్టోబరు

011000 సాయి తత్వము - దశావతారము

సాయి చరిత్ర పారాయణను సరిగ్గా ఉపయోగించుకుంటే - స మృత్యుం తరతి - మృత్యువుని దాటెయ్యవచ్చు. సాయి చరిత్రలో ఆయన గురుభాయీలే మేకలుగా మారటము అనేది మనము చదువుతాము, మరి అది చదివాక మనము ఏమి అవగాహన చేసుకుంటున్నాము ? అనేకసార్లు మనము మన జీవితములో దిగజారతాము, అప్పుడు మనము ఆయన చరిత్రలోని ఈ సంఘఠనలని గుర్తు చేసుకుని మనల్ని మనము సరిదిద్దుకోవాలి.

021000 కాలము- శక్తి- వనరులు*

వనరులు, కాలము & శక్తి ఈ మూడు మనిషి జీవితానికి అత్యంత ఆవశ్యకము. చింతామణి, కల్ప వృక్షము & కామధేనువు ఈ మూడు మనకు వనరులు, కాలము & శక్తిని ఇస్తాయి. శక్తి లేకపోతే కాలము , వనరులు ఉపయోగించుకోలేము. వనరుల సంపాదన ముఖ్యము కాదు శక్తి సంపాదన ముఖ్యము.

061000 నవరాత్రి సాధన - అవతారములు

మీ శరీరములో వేదములు ఉంటేనే వేదమయ జీవితము అవుతుంది, స్మృతిలబ్ధ్వా . మాన శరీరములోని అవతారములను స్మృతిలో ఉంచుకోండి.

291000 పరివ్రాజక కర్తవ్యం

పరివ్రాజక కర్తవ్యం

12102000 శ్రీ విద్య

మనము ఇతరుల అవసరాలు తీర్చటానికి కావలసిన మానసిక స్ధితి ఉంటే మీ వద్దకు వనరులు పరిగెట్టుకుని వస్తాయి, స్వార్ధము కలవారికి వనరులు వచ్చినా వారివద్ద నిలవవు. తతశ్చ్యా విరభూత్ సాక్షాత్ మంత్రోచ్చారణ మాస్టర్ గారితో పాటు.

12102000 శ్రీ విద్య

మనము ఈ సమయములో ఈ స్థలములో మనకు ఎందుకు ఉన్నాము అనే విషయము మనకు తెలియాలి. సిలబస్ తెలియకుండా మనము ఏమీ చెయ్యలేము కదా, అధ్యాత్మికత కూడా అంతే. క్లాస్ లోకి వెళ్ళాక కూడా మనము చదవము, ప్రకృతికి చాలా ఓపిక ఉన్నది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం - మనకు ఈ విద్యని సూర్యుడే నేర్పించగలడు.

15102000 శ్రీ విద్య

గురువుల చేతనత్వము - శరీరాలు వేరు వేరు ఐన వాళ్ళ చేతనత్వము వేరు కాదు. మానవులు అలవాట్లకు సమాజానికి మానిసలు ఐపోయాము, ఆధ్యాత్మిక అంటే తెలియని వ్యక్తులు మన సమాజానికి మార్గదర్శనంవహించే దుస్ధితికి వచ్చాం.

15102000 శ్రీ విద్య - శ్రీ యంత్ర నిర్మాణము

ముందుగా తత:శ్చా ...శ్లోకము సామూహిక పారాయణ - శాంత మన: స్ధిథితో కళ్ళు మూసుకుని మాహాకాల చక్రవర్తీ యంత్రాన్ని మనస్సులోనే దర్శించటానికి ప్రయత్నము చెయ్యండి. బిందువు మీద దృష్థి.

17102000 శ్రీ విద్య -గురు చేతనత్వము

డబ్బు సపాదించటము కానీ, నోబుల్ ప్రైజ్ తెచ్చుకోవటముకానీ విజ్ఞానము కాదు, అవి అన్నీ ఒక మెసరింగ్ పధ్ధతి మాత్రమే. ఏ విద్య నేర్చుకోవాలి అన్నా ఆ విద్యకి కావలసిన మౌలికమైన విషయాలు అవగాహన ఉండాలి. ఆధ్యాత్మికకి మౌలికమైనవి శ్రధ్ధా, సబూరి.

17102000 శ్రీ విద్య - శ్రీ యంత్ర నిర్మాణము

ఏ ఒక్కటీ తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ విద్యే ఆధ్యాత్మిక విద్య. శబ్ధము దేనియొక్క గుణమో ఆ ఆకాశ తత్వములోని శూన్యములోకి ప్రవేశించటము రావాలి.

23102000 శ్రీ విద్య - పదము పదార్ధముగా మార్చే అగ్ని విద్య

మానవ శరీరము యొక్క గొప్పతనము ఏమిటంటే మనము ఈ చేతనత్వము నుండి దీనికంటె క్రింది చేతనత్వానికి వెళ్ళిపోవచ్చు, లేదా సద్వినియోగము చేసుకుని పైకి వెళ్ళచ్చు. అగ్ని ఘన ద్రవ స్ధితులకు, అటువాయు ఆకాశ స్ధితులకు మధ్యన వంతెన వలె పని చేస్తుంది. మానవ శరీరము అగ్ని వలె పని చెయ్యాలి.

27102000 శ్రీ విద్య

భావము యొక్క అభివ్యక్తి విషయము, భావము యొక్క అభివ్యక్తి మౌనములోనే సాధ్యము. ఒకే విశ్వము, ఒకే ధర్మము తీసుకుని రావాలంటె మనము జాగృత స్వప్న సుషుప్థావస్థల మీద తగిన ఆధిపత్యము సాధించాలి.

28102000 శ్రీ విద్య - మహా కాల యంత్ర వివరణ

మన శరీరములో కుడీ కన్ను సూర్యుడూ, ఎడమ కన్ను చంద్రుడు. మనము చూడగలగటానికి కారణము వీటికి కోణములు ఉండటమే, అందుకు మనకు దృష్ఠి కోణము మారాలి అది మన లోపల జరగాలి. అది ఈ మహాకాల చక్రవర్తీ యంత్రమును మంత్రముతో పాటు దర్శిస్తుంటే కోణాలు మారతాయి.

డిసెంబరు

301200 ఆయుర్వేద గంధర్వ వేదము

"వేదవిజ్ఞానం అన్నా దార్మిక దృష్టి అన్నా ఒకటే.దార్మిక దృష్టి అలవడాలంటే వేద విజ్ఞానం రావాలి.పదము పదార్దముగా మరేటటువంటి విద్య గందర్వ వేదం.ఆ ఫనిని గందర్వులు చేస్తారు.స్థాపత్య వేదం ద్వారా తక్షణమే మనః శాంతిని పొందవచ్చు.ఆయుర్వేదం అంటే అహంకారం యొక్క పరిపూర్ణత ఎలా జరుగుతుంది అనే విద్య.ఆయుర్వేదం బ్రహ్మ జ్ఞానం ఒకటే. "

301200 ప్రదక్షిణ విశిష్ఠత

"ప్రదక్షిణలు మంచి భావనలతో చేయటం వలన మన చేతనత్వంలో మార్పు వస్తుంది.వైజ్ఞానిక దృష్టి,దార్శినిక దృష్టి,దార్మిక దృష్టి ఈ మూడూ కలిస్తేనే భారతీయ ఆధ్యాత్మికత అవుతుంది "

301200 జన్మజన్మల ఋణానుబందం

"జన్మజన్మల ఋణానుబందం షోడశ సంస్కారాల ద్వారా మనలోని జీన్స్ ని మార్చుకోవచ్చు.ప్రతి రోజు మన శరీరంలో షోడశ సంస్కారాలు జరుగుతాయి. "

291200 వైజ్ఞానిక దార్శనిక ధార్మిక దృష్ఠి

"ఆధ్యాత్మికతనువైజ్ఞానిక దృష్టికోణంతో చుడాలి.మనము ఏమి దర్శించినా(జీవము వున్న ప్రాణి అయినా జీవము లేని ప్రాణి అయిన)అది ఒక చేతనత్వానికి గుర్తు. "

301200 వైజ్ఞానిక దార్శనిక ధార్మిక దృష్ఠి 2

ఆధ్యాత్మికత మొత్తము మానవుని యొక్క మనః స్థితి మీద ఆధారపడి వుంది. వైజ్ఞానికి దృష్టి అంటే ఇంద్రియాలకు సంభందించిన దృష్టి.దార్మిక దృష్టి అంటే అక్కడ మన ప్రయత్నాలు ఏమి వుండవు.

301200 వైజ్ఞానిక దార్శనిక ధార్మిక దృష్ఠి 2

మౌనమే ధర్మము మౌనమే సృష్టికి కారణము. ధార్మిక దృష్టి అంటే ఇంద్రియాలతో, భావాలతో సంబందం లేకుండా వుండటం. ధార్మికత అంతే మౌనస్థితి.

311200 స్థాపత్యవేద

వేదాలు మూడు గుణాల గురించి చెప్తాయి.అవి తమో గుణము,రజో గుణము,సత్వ గుణము.